Thursday, May 2, 2024

ఔరంగ‌బాద్ లో బిఆర్ఎస్ స‌భ – ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన కెసిఆర్..

హైద‌రాబాద్ – మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్ లో బిఆర్ఎస్ నేటి సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది..ఈ స‌భ‌లో గులాబీ బాస్ కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు.. ఈ నేప‌థ్యంలో ఈ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఔరంగాబాద్ బ‌య‌ల్దేరారు. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ ఔరంగాబాద్‌కు వెళ్లారు. మ‌రికాసేప‌ట్లో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని స్థానిక ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement