Friday, May 17, 2024

KTR : 17నుంచి గ్రేటర్‌లో కేటీఆర్ రోడ్‌షోలు

గ్రేటర్ హైదరాబాద్‌లో సిట్టింగ్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వ‌హించ‌నున్నారు. నాలుగు రోజుల పాటు రోజుకు రెండు చొప్పున 8నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు.

ఆయా రోజుల్లో సాయంత్రం 5కు తొలిరోడ్‌ షో, రాత్రి 7 గంటలకు మరొకటి జరుగుతుంది. 18న గోషా మహల్, సికింద్రాబాద్, 19న అంబర్ పేట, ముషీరాబాద్, 20, కంటోన్మెంట్, సనత్ నగర్‌ల‌లో రోడ్‌షోలలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement