Monday, April 29, 2024

KTR : చేవెళ్ల, వికారాబాద్, మారెపల్లిలో కేటీఆర్ రోడ్ షోలు

ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో నగరంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ‌ చేవెళ్ల, వికారాబాద్, మారెపల్లిలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు.

సాయంత్రం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ రోడ్డులో పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్ రోడ్‌షోల సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement