Tuesday, May 21, 2024

CM KCR : ఇవాళ నాలుగు స‌భ‌ల్లో పాల్గొనున్న‌ సీఎం కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ‌ ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌, న‌ర్సాపూర్‌ల‌లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకుంటారు.

ఇక్క డ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు మద్దతుగా నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. అ నంతరం బోథ్‌ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.అక్కడి నుంచి నిజామాబాద్​, మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​లోని ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్​ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement