Tuesday, May 7, 2024

TS : ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ నేతలతో కేటీఆర్ సమావేశం…

ఆదివారం తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమావేశం కానున్నారు.సమావేశంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ పాల్గొంటారు.

ఈ సమావేశంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలంతా హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement