Monday, April 29, 2024

ప్రారంభోత్స‌వ‌, వివాహ వేడుక‌ల్లో కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈరోజు ఆయ‌న నియోజకవర్గంలోని పలు ప్రారంభోత్సవాలు, వివాహ వేడుకలలో పాల్గొన్నారు. వివాహ వేడుక‌ల్లో పాల్గొన్న సంద‌ర్భంగా కూన శ్రీశైలం గౌడ్ నూత‌న‌ వధూవరులను ఆశీర్వ‌దించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement