Sunday, April 28, 2024

KHM: కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ వెంకట్ రెడ్డి రాజీనామా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ కొనకండ్ల వెంకటరెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఏ పార్టీలోకి చేరేది తెలియజేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో పక్క పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరి ఎంతోకాలంగా కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న వారికి అన్యాయం చేస్తున్నారని, దానిని సహించలేకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement