Thursday, April 25, 2024

కోవర్టుల యాక్షన్స్ నా దగ్గర చెల్లవు : ఎమ్మెల్యే రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం: సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. కోవర్టుల యాక్షన్స్ నా దగ్గర చెల్లవు.. నేను ప్రెజెంట్… మాజీని కాదు అన్నారు. అతి వినయం దృష్ట లక్షణం.. గమనించలేనంత పరిస్థితిలో నేను లేను.. అన్ని పరిక్షిస్తున్నా పిల్లి పాలు త్రాగేటప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటుంది అన్నారు. ఎవరు ఎక్కడ ఎవరెవరితో ప్రత్యక్షం అవుతున్నారో అంతా నాకు తెలుసు అన్నారు. నా దగ్గర యాక్టింగ్ పనిచేయదు.. కోవర్టులున్నారు జాగ్రత్త అని, బీఆర్‌ఎస్ సైనికులు అప్రమత్తంగా చాకచక్యంగా వ్యవహరించండి అని రేగా కాంతారావు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement