Wednesday, May 1, 2024

భ‌ద్రాచ‌లంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

భద్రాచలం : భద్రాచలం పట్టణంలో ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద వివిధ ఆదివాసీ సంఘ నాయకులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండారెడ్డి సంఘ నాయకులు మూరల రమేష్, ఆదివాసీల నాయకులు మానే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement