Monday, May 6, 2024

Asifabad – రేపు కెసిఆర్ ఆశీర్వాద బహిరంగ సభ … ఏర్పాట్లను పరిశీలించిన బిఆర్ఎస్ నేత‌లు

ఆసిఫాబాద్ రూరల్ నవంబర్ 7( ప్రభ న్యూస్) ఈ నెల 8వ తేదీ బుధవారం జిల్లాకేంద్రంలో ప్రేమల గార్డెన్ వద్ద నిర్వహించే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆశీర్వద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మీ ప‌రిశీలించారు.. వారితో పాటు జడ్పీటిసి అరిగెల నాగేశ్వరరావు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగపల్లి కిషన్ రావ్ నాయకులు మర్శుకొల సరస్వతి చిలువేరి వెంకన్న బాణోత్ గోపాల్ నాయక్ కొండ్ర రాజేశ్వర్ ఇర్ఫాన్ జబరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement