Thursday, May 2, 2024

TS: సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకోనున్న ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మేడారానికి బయలుదేరుతారు. సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకొని అనంతరం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement