Monday, April 29, 2024

పెద్దపల్లి మున్సిపల్‌ మేనేజర్‌గా శివప్రసాద్‌

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): పెద్దపల్లి నగర పాలక సంస్థ మేనేజర్‌గా కె. శివప్రసాద్‌ను నియమిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు మున్సిపల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న శివప్రసాద్‌ను పెద్దపల్లి మేనేజర్‌గా, పెద్దపల్లి మేనేజర్‌గా పని చేస్తున్న కె. విజయ్‌కుమార్‌ను చెన్నూరు మున్సిపల్‌ మేనేజర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement