Sunday, April 28, 2024

సెల్ఫీ విత్ ఎమ్మెల్యే.. బతుకమ్మ సంబరాల్లో సందడి

సద్దుల బతుకమ్మ సంబరాలు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందడి చేశారు. సోమవారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పటివరకు బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు ఎమ్మెల్యే తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చదువులు చెప్పిన మాస్టారు ఎమ్మెల్యే అవడం ఆయనతో సెల్ఫీ దిగడం ఆనందాన్ని కలిగించిందని మహిళలు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement