Saturday, April 27, 2024

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ

పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో 16 లక్షల రూపాయలతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్,మండల పార్టీ కన్వీనర్ మేకల లక్ష్మణ్,సర్పంచ్ తీగల సదయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement