Friday, May 17, 2024

ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ముజీబుద్దిన్ బాధ్యతల స్వీకరణ.. హాజరైన మంత్రులు

ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా ముజీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మ‌హ‌మూద్‌ అలీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లు ముజీబుద్దిన్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement