Sunday, December 8, 2024

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి లేఖ

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీతపై అవిశ్వాసాన్ని ప్రకటించారు. చైర్ పర్సన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కౌన్సిలర్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు సోమవారం లేఖ అందజేశారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా మున్సిపల్ చైర్ పర్సన్ అభివృద్ధిని మర్చిపోయారని చైర్ పర్సన్ భర్త ఒంటెద్దు పోకడలతో విసిగిపోయి అవిశ్వాస తీర్మానం కలెక్టర్ కు అందజేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement