Friday, May 10, 2024

సీఎం కార్యదర్శిని క‌లిసిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ కు పోలీస్ కమిషనర్
ఎల్.సుబ్బారాయుడు స్వాగతం పలికారు. గురువారం కలెక్టరేట్ లో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ కు మొక్కను అందించారు. ఇటీవలనే కరీంనగర్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా స్మితా సబర్వాల్ తో భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement