Thursday, May 2, 2024

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..

పెద్దపల్లిరూరల్‌: హనుమాన్‌ చిన్న జయంతి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్‌ గ్రామంలో చిన్న హనుమాన్‌ జయంతి సందర్భంగా శ్రీ రామభక్త ఆలయంలో కోవిడ్‌ నియమ నిబంధనలు ప్రకారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పట్టణంతోపాటు పలు గ్రామాల్లోనూ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement