Saturday, May 4, 2024

నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట: శ్రీరామ దూత, శ్రీ వీర హనుమాన్‌ చిన్న జయంతి వేడుకలు పలు గ్రామాలలోని హనుమాన్‌ మందిరాలలో హనుమాన్‌ మాల దారులు, భక్తులు నిరాడంబరంగా జరుపుకున్నారు. స్వామి వారికి ఎల్లారెడ్డి పేట, గొల్లపల్లి గ్రామాలతోపాటు- పలు గ్రామాలలో చందన సమర్పణ గావించి భక్తితో మొక్కులు తీర్చుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, భౌతిక దూరంతో ఒక్కొకరుగా స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement