Saturday, May 4, 2024

మంత్రి ఈటలకు వైస్‌ ఎంపీపీ శుభాకాంక్షలు

ఇల్లంతకుంట: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు మండల వైస్‌ ఎంపిపీ సుదగోని శ్రీనాథ్‌ గౌడ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్‌లో మంత్రి ఈటలను కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఇల్లంతకుంట మండల అభివృద్ధి-కై- మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement