Friday, May 24, 2024

రాజన్న ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పూజలు

– స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శ్రీ స్వామి వారికి అర్చక స్వాముల బృందం ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement