Monday, May 20, 2024

ఈనెల 18 నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 18 నుంచి టీఎస్‌ ఐసెట్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆలస్య రుసుముతో ఈనెల 23 వరకు గడువు ఉందని, ఈ విషయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement