Thursday, May 2, 2024

గడ్డి చుట్టలు అదరహో..

పంట పొలాల్లో ఇవి చూస్తున్నారా..! ఫోల్స్ కాదు అవి ఏంటి అనుకుంటున్నారా..? అవి ( గ్రాస్ బెలర్). గడ్డి చుట్టే యంత్రంతో చుట్టిన గడ్డి కట్టలు. ఇటీవల వర్షం పడడంతో ఆ గడ్డి కట్టలు తడవడంతో వాటిని ఇలా ఆరబెట్టారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో పంట పొలంలో ఓ రైతు గడ్డి చుట్టినకట్టలను ఆరబెట్టడానికి నిలబెట్టడంతో చుట్ట చుట్టిన గడ్డి దూరంగా చూస్తే ఫొల్స్ లాగాఅగుపడుతున్నాయి. ఈ దృశ్యం అటుగా వెళ్తున్న బాటసారులనువాహనదారులను చూపరులను ఆకట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement