Monday, April 29, 2024

ఫైన్ డైనింగ్ లంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఫైన్ డైనింగ్ లంచ్ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పక్కన, గచ్చిబౌలిలో l.I.హెచ్.ఎం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో l.I.హెచ్.ఎం. కాలేజ్ లో జరిగిన ఫైన్ డైనింగ్ లంచ్ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబోర్నో బోస్ l.I.హెచ్.ఎం. ఛైర్మన్, ఐ ఆన్ డుబియర్, ఏరియా డైరెక్టర్ తాజ్ హోటల్స్ అండ్ జనరల్ మేనేజర్, తాజ్ కృష్ణ మిస్టర్ మనీష్ దయ జనరల్ మేనేజర్, నోవాటెల్ హెచ్ఐసీసీ, రూబిన్ చెరియన్, జనరల్ మేనేజర్, నోవాటెల్ హైదరాబాద్, విమానాశ్రయం. మిస్టర్ శోభిత్ సాహ్నీ, జనరల్ మేనేజర్, పార్క్ హయత్ హైదరాబాద్, ఎస్. రెజినాల్డ్ కార్బెట్, ఏరియా జనరల్ మేనేజర్, లెమన్ ట్రీ హోటల్స్, సౌత్ ఇండియా. సందీప్ జోషి, క్లస్టర్ జనరల్ మేనేజర్, వెస్ట్ ఇండియా రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా అండ్ జనరల్ మేనేజర్, రాడిసన్ బ్లూ ప్లాజా బంజారా హిల్స్ హైదరాబాద్, మిస్టర్ జూలియస్ ఫెర్నాండెజ్, వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్, అవసా హోటల్స్. ఎన్ఎస్ఎన్ మోహన్, సీఈఓ, కెన్నెడీ హాలిడేస్ హైదరాబాద్ ప్రెసిడెంట్ – స్కల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్., మిస్టర్ వేణుగోపాల్, జనరల్ మేనేజర్, హోటల్ ఐబీఐఎస్ హైదరాబాద్. మిస్టర్ రోహిత్ అహుజా, జనరల్ మేనేజర్, హోటల్ దస్పల్లా, హైదరాబాద్. మిస్టర్ అజయ్ అలెగ్జాండర్, ఫుడ్ అండ్ బెవరేజ్ లీడ్ – పాన్ ఇండియా, జేఎల్ఎల్. మిస్టర్ హక్కి సగ్లామ్, వైస్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ టర్కీ రిపబ్లిక్, హైదరాబాద్, చెఫ్ చలపతి రావు, మేనేజింగ్ పార్టనర్, సింప్లీ సౌత్ రెస్టారెంట్లు చెఫ్ ధర్మేందర్ లాంబా, ఎగ్జిక్యూటివ్ చెఫ్, హోటల్ ట్రైడెంట్ హైదరాబాద్, వాల్మీకి హరికిషన్, వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ పార్టనర్ వాల్మీకి టూర్ అండ్ ట్రావెల్ సొల్యూషన్స్, విను జాకబ్ వర్గీస్, జనరల్ మేనేజర్, హెచ్ఎం హోస్ట్ ఇంటర్నేషనల్, ఆర్టీఐ విమానాశ్రయం, హైదరాబాద్, చెఫ్ అమీ మరాఠే కో-ఫౌండర్ అండ్ క్యులినరీ డైరెక్టర్ సుజీస్ కిచ్, అరుణ్ కుమార్ గుప్తా రీజినల్ మేనేజర్ అండ్ హోటల్ జనరల్ మేనేజర్ హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్ O 20., షకుల్ పంత్ హోటల్ మేనేజర్ ఓక్‌వుడ్ రెసిడెన్సీ హైదరాబాద్, శామ్యూల్ బెర్థెట్, డైరెక్టర్, అలయన్స్ ఫ్రాంకైస్ ఆఫ్ హైదరాబాద్ ఏ 22., క్రిస్టీన్ డెబౌజీ, ఫ్రెంచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహిళా పైలట్లలో, ప్రియాంక దాస్ రాజ్‌కకటి, స్పేస్ సైంటిస్ట్ అండ్ ఆర్టిస్ట్, సౌమిత్ర పహారి, జనరల్ మేనేజర్, హోటల్ మెర్క్యూర్ హైదరాబాద్., చెఫ్ శంకర్ కృష్ణమూర్తి డైరెక్టర్ ఫ్యూజన్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వియోలా ఎఫ్9 గౌర్మెట్ క్యాటరింగ్. ఎర్నెస్ట్ ఇమ్మాన్యుయేల్ డైరెక్టర్, ఐఐహెచ్ఎం హైదరాబాద్ ఆర్ఎస్వీపీ భాస్వాని, కాలేజ్ విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement