Sunday, April 28, 2024

Power cut – రేపు మణికొండలోని వివిధ ప్రాంతాల్లో పవర్ కట్

హైదరాబాద్ – చెట్లు కొమ్మలను కత్తిరించడం ,ఫీడర్ నిర్వహణ పని కారణంగా 33/11కెవి పుప్పల్‌గూడ సబ్ స్టేషన్ నుండి సరఫరా అవుతున్న క్రింది ఫీడర్‌లలో రేపు విద్యుత్ సరఫరా నిలిపిచేస్తున్నట్లు అసిస్టెంట్ ఇంజినీర్ ఒక ప్రకటన లో తెలిపారు.

రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు.
11KV ల్యాంకో హిల్స్ ఫీడర్ పరిదిలోని అల్క్‌పూర్ రోడ్ నెం. 1 నుండి రోడ్ నెం.13 వరకు అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు11KV శివాజీ నగర్ ఫీడర్ప పరిధిలో ని
సుందర్ గార్డెన్, శివాజీ నగర్, మణికొండ గార్డెన్, మణికొండ క్వాటర్స్, ఎంప్లాయీస్ కాలనీ,ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement