Monday, April 29, 2024

ప‌బ్ లో మంట‌లు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం..

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్‌లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు చెలరేగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేసుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement