Saturday, April 27, 2024

Breaking: స్విమ్మింగ్ పూల్ లో ప‌డి విద్యార్థి మృతి

స్విమ్మింగ్ పూల్ లో ప‌డి విద్యార్థి మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని పాత‌బ‌స్తీలో చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో ప‌డి చ‌నిపోయిన విద్యార్థి ఇంజినీరింగ్ చ‌దువుతున్న స‌య్య‌ద్ గా గుర్తించారు. స‌య్య‌ద్ ఫ్రెండ్స్ తో క‌లిసి అక్క‌డికి వెళ్లాడు. అనుమ‌తులు లేకుండా పాత‌బ‌స్తీలో స్విమ్మింగ్ పూల్స్ న‌డుస్తున్నాయి. బార్క‌స్ బెల్ వెయిల్స్ స్విమ్మింగ్ పూల్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement