Tuesday, April 30, 2024

లా అండ్ అర్డ‌ర్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలి : గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మీ

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా పదవీ బాధ్య‌త‌లు స్వీకరించిన సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ నాగేశ్వర్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మిని క‌లిశారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement