Tuesday, May 21, 2024

ధర్మం – మర్మం : అష్టగుణములు (8)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘అస్పృహ’గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

8. యధోత్పన్నేన సంతోష: స్వల్పేనాప్యధ వస్తునా
అహింసయా పరస్వేషు సాస్పృహా పరికీ ర్తితా

కొంచెమైనా, చాలా అయినా లభించిన వస్తువుతో సంతోషించుట, పరుల ధనము విషయంలో హింసించకుండా ఉండుట ‘అస్పృహ’అనబడును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement