Saturday, May 4, 2024

HYD: జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు

హైదరాబాద్, జనవరి 11: లక్ష జనాభాకు పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫైవ్ స్టార్ రేటింగ్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును 2023 సంవత్సరానికి గాను జిహెచ్ఎంసి అందుకుంది.

ఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement