Tuesday, May 7, 2024

హాజి మటన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని ఎన్.ఎల్.బి.నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హాజి మటన్ షాప్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ప్రారంభించారు. ఆరోజు ఉదయం స్థానిక డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement