Wednesday, May 15, 2024

మంచిరెడ్డి కిష‌న్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైన మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఉప్ప‌ల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. కిష‌న్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, ఇతర ప్రముఖులు, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement