Tuesday, July 23, 2024

Telangana – ఆన్ లైన్ లో టెట్ హాల్ టికెట్లు…

హైద‌రాబాద్ – టీఎస్‌ టెట్ హాల్ టికెట్ల‌ను ఆన్ లైన్ నేటి ఉద‌యం నుంచి అందుబాటులో ఉంచారు టెట్ నిర్వాహ‌కులు .. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్‌ 2వరకు టెట్‌ నిర్వహించనున్నారు.
తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement