Sunday, April 28, 2024

HYD: మణికొండ మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

మణికొండ: మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ గా మహబూబ్ నగర్ నుంచి బదిలీపై వచ్చిన డి.ప్రదీప్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement