Monday, May 20, 2024

లెనొవో భావితరపు జ్యువెల్‌ క్రాఫ్టెడ్‌ యోగా సిరీస్ విడుదల

లెనొవో తమ భావితరపు జ్యువెల్‌ క్రాఫ్టెడ్‌ యోగా సిరీస్‌ను విడుదల చేసింది. వీటితో పాటుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి లెజియన్‌, ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఇవి తమదైన శైలిలో వినియోగదారులు మరింతగా చేసేందుకు తగిన సాధికారితను అందిస్తాయి. ఈసందర్భంగా లెనెవో ఇండియా సేల్స్‌, హెడ్‌– కన్స్యూమర్‌ సౌత్‌ అండ్‌ వెస్ట్ విజయ్‌ శర్మ మాట్లాడుతూ… దక్షిణ భారతదేశంలో 120కు పైగా లెనెవో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు కలిగి ఉండటం చేత వినియోగదారులు అసలైన పనితీరు అనుభవాలను పొందడంతో పాటుగా సౌకర్యవంతమైన మొబిలిటీని తమ నూతన శ్రేణి యోగ, లెజియన్‌, ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌లాప్‌లలో పొందవచ్చన్నారు. తమ స్టోర్లలోని బృందాలు వినియోగదారులు సరైన ఉపకరణాలను ఎంచుకోవడంలో తోడ్పడగలరన్నారు. అది ప్లే కోసం అయినా లేదంటే కంటెంట్‌ సృష్టి కోసమైనా సరైన ల్యాప్‌టాప్‌ ఎంచుకోవడంలో వీరు సహాయపడతారన్నారు. ఈ నూతన ఫీచర్లను, మన్నిక శైలి, మెరుగైన ఎర్గోనామిక్స్‌ను ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లో తమ వినియోగదారులు అభిమానించగలరని తాను విశ్వసిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement