Friday, May 17, 2024

ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ లో కృష్ణాష్ట‌మి వేడుకలు

భాగ్యనగరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఇస్కాన్ ఆలయాలు మారుమోగుతున్నాయి. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement