Monday, April 29, 2024

ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో 24వ స్థానంలో ‘హైదరాబాద్’

హైదరాబాద్ : ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో  తెలంగాణ రాజధాని హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. కేంద్రం రూపొందించిన ఈ ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో గార్డెన్ సిటీ బెంగళూరు ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో పుణే, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి. మునుపటి జాబితాలో నెంబర్ వన్ గా ఉన్న పుణే ఈసారి రెండోస్థానానికి పడిపోయింది. ఈ జాబితాను కేంద్రం విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement