Saturday, May 4, 2024

Hyd: గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. కశ్మీర్ కు చెందిన క్రుతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితుడికి ఫోన్ చేసింది. స్నేహితుడు వచ్చి చూసే వరకు క్రుతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement