Tuesday, April 30, 2024

Hyd: వనస్థలిపురంలో ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో సత్యనారాయణ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయదుర్గ చిట్ ఫండ్ యజమాని వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్ ఫండ్ కు సంబంధించిన డబ్బులు వాడుకున్నాడని చిట్ ఫండ్ యజమాని మల్లారెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement