Saturday, May 18, 2024

Breaking: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిక… మరో గంటలో వర్షం

జీహెచ్ఎంసీ హైదరాబాద్ వాసులకు హెచ్చరిక చేసింది. మరో గంటలో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అధికారులు రెస్క్యూ బృందాలను అప్ర‌మ‌త్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement