Monday, May 6, 2024

Breaking: మాజీ సీఐ నాగేశ్వరరావు డిస్మిస్

మాజీ సీఐ నాగేశ్వరరావును డిస్మిస్ చేశారు. నాగేశ్వరరావుపై వనస్థలిపురం పీఎస్ లో అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. పోలీస్ సర్వీస్ నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావును తొలగించారు. గన్ తో బెదిరించి వివాహితపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆయనను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement