Friday, December 6, 2024

HYD: బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. మూడు కార్లు ద‌గ్ధం

హైదరాబాద్‌: న‌గ‌రంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హోటల్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement