Tuesday, May 7, 2024

Breaking: ట్యాంక్ బండ్ వద్ద పేలుడు.. తండ్రీ, కొడుక్కు తీవ్రగాయాలు

హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద పేలుడు ఘటన చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో చెత్త తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో తండ్రీ, కొడుకు కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement