Thursday, May 2, 2024

జంట నగరాల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్..

జంటనగరాల్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దొంగలు ఆరు చోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ లు జరిగాయి. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ లు జరిగాయి. స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాదులోని అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement