Thursday, May 2, 2024

Breaking: రేపు బార్లు, మద్యం దుకాణాలు బంద్

రేపు హ‌నుమాన్ జ‌యంతి. హైదరాబాద్​లో హనుమాన్ జయంతి శోభాయాత్ర‌ సందర్భంగా పోలీసులు జంట‌న‌గ‌రాల్లో ఆంక్షలు విధించారు. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా హైదరాబాద్ ​లో రేపు బార్లు, మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 గంట‌ల‌ వరకు ఆ ఆంక్షలు కొన‌సాగనున్నాయి. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement