Monday, April 29, 2024

HYD: దినపత్రికల్లోనే ఆంధ్రప్రభకు గొప్ప చరిత్ర

దినపత్రికల్లోనే ఆంధ్రప్రభకు గొప్ప చరిత్ర కలిగి ఉందని, స్వాతంత్రం రాకముందే వార్తల రూపంలో పాఠకుల ముందు కు వచ్చిన పత్రిక ఆంధ్రప్రభ అని, దినపత్రికలు ఇటు- ప్రజలకు అటు- ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై ప్రచురించి జవాబుదారీగా ఉండాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.

ఆంధ్రప్రభ 2024 క్యాలెండర్ ను ఆయ‌న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు, కో-అప్షన్ సభ్యులు,బీఆర్ఎస్ నాయకులతో క‌లిసి ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్తలను వెలికితీసి ప్రభుత్వానికి తెలియజేస్తూ, సమస్యలపై ఆంధ్రప్రభ నిరంతరం కృషి చేయడం శుభపరిమాణం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement