Saturday, December 7, 2024

పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా

భాగ్యనగరంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా మరోసారి పట్టుబడింది. అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. నిందితుల నుండి సింథటిక్ డ్రగ్స్‌తో పాటు ఎల్‌ఎస్‌డి, ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఎక్క‌డి నుంచి డ్ర‌గ్స్ తీసుకొస్తున్నారు.. వీరి వెనుక ఉండి న‌డిపిస్తున్న వారు ఎవ‌రు అనే కోణంలో విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement