Thursday, November 30, 2023

Breaking: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఆయన కార్యాలయంలో ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన  హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీకి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement