Thursday, May 16, 2024

నలుగురు పోలీస్ అధికారుల జైలుశిక్షపై హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్రంలోని నలుగురు పోలీస్ అధికారుల జైలు శిక్షపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు అధికారులకు జైలుశిక్ష విధించిన విషయం విధితమే. దంపతుల వివాదం కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించగా… ఈరోజు హైకోర్టు దీనిపై స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement