Monday, April 29, 2024

Breaking: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా 1663 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో 1522 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. tspse ద్వారా తెలంగాణ ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement